TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 3236 స్థానాలకు ఫలితాలు వెలువడగా.. 1790 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. BRS బలపరిచిన అభ్యర్థులు 898 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 148 స్థానాల్లో, ఇతరులు 400 చోట్ల గెలుపొందారు.