మహబూబ్‌నగర్ రూరల్ మండలం అల్లిపూర్ గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గోటూరు విజయలక్ష్మి ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో తాను గెలుపొందనని వెల్లడించారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. తను అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.