AP: శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు హైకోర్టును ఆశ్రయించారు. MLC జయమంగళ వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. దీనిపై డివిజన్ బెంచ్‌లో మండలి ఛైర్మన్ సవాల్ చేశారు. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా పడింది.
Tags :