KRNL: ప్రజల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం కారణంగా కుంబనూరు పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో 90% చెత్త సేకరణ జరగలేదని పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీ, చెత్త సేకరణపై ఐవీఆర్ఎస్ ఫిర్యాదుల ఆధారంగా పలుకాలాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.