టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి 147/2 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అర్ష్దీప్ సింగ్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, ఆ ఓవర్లో అతడు ఏకంగా 7 వైడ్లు వేశాడు.