BHNG: ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో ప్రజలు ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. మొత్తం సర్పంచ్ బరిలో ఇద్దరు నిలవగా BRS బలపరిచిన ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి 9 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో BRS నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.