నెల్లూరు: వైసీపీ పార్టీలో ఐదుగురు కార్పొరేటర్లు చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైసీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ ఆరో డివిజన్ కార్పొరేటర్, ఓబుల రవిచంద్ర ఐదవ డివిజన్, సాహితీ 51 డివిజన్, శ్రీకాంత్ రెడ్డి 16వ డివిజన్, ఫ మీద 34వ డివిజన్ కార్పోరేటర్లు ఉన్నారు. వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.