VSP: రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో బహుభాషా జాతీయ నాటకోత్సవాలు డిసెంబర్ 16 నుంచి మూడు రోజుల పాటు విశాఖ మద్దిలపాలెం కళాభారతి వేదికగా జరగనున్నాయి. నాటకోత్సవాల పోస్టర్ను మేయర్ పీలా శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.