BHNG: ఆలేరు మండలం శర్భానపురం గ్రామంలో ప్రజలు మొగులగాని నర్సయ్య గౌడ్ వైపు మొగ్గు చూపారు. మొత్తం సర్పంచ్ బరిలో ముగ్గురు నిలవగా BRS బలపరిచిన మొగులగాని నర్సయ్య గౌడ్ 7 ఓట్ల తేడాతో సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్య కర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.