SKLM: విశాఖ ఎకనామిక్ రీజియన్ (విఇఆర్)లో భాగంగా జిల్లాకు ప్రతిపాదించబడిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నది, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్ పాల్గొన్నారు.