VZM: ప్రభుత్వం చేపడుతున్న ఐవిఆర్ఎస్ సర్వేలో జిల్లా ర్యాంకును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని జేసీ ఎస్. సేధు మాధవన్ అన్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలతో చీఫ్ సెక్రటరీ విజయానంద్ నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.