SRPT:ఆత్మకూరు ఎస్ మండలంలోని బొప్పారం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. మద్దతుదారు దేవేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి గురువయ్యపై 265 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ నూతన సర్పంచ్‌ను అభినందించారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు.