KMR: ఎల్లారెడ్డి మండలంలోని సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,855 మంది రైతుల నుంచి 75 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సొసైటీ సీఈఓ విశ్వనాథం తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని ఎల్లారెడ్డి, గండిమాసన్ పేట్, శివనగర్, మీసంపల్లి,లక్ష్మాపూర్, అడవిలింగాల్ కేంద్రాల్లో కొనుగోలు చేశారు.