TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో స్వతంత్ర్య అభ్యర్థిని అదృష్టం కలిసొచ్చింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత విజయం సాధించారు. కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై ఆమె గెలుపొందారు.