CTR: ఎన్టీఆర్ బస్టాండు మార్కెట్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మార్కెట్ యూనియన్ సభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం యూనియన్ అధ్యక్షులు కోదండ బాబు, ప్రధాన కార్యదర్శి వో.ఎస్.హరి, సభ్యులు ఎమ్మెల్యేని కలిసి గజమాలతో సత్కరించారు.