MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల అనంతరం ఎలాంటి బైక్ ర్యాలీలు, డీజేలు, బాణసంచాలు, గుంపులుగా గుమిగూడడం వంటివి పూర్తిగా నిషేధించామని ఎస్పీ డీ. జానకి తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడానికే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.