జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ★ పొట్టిగుబ్బడి తండా – గుగులోతు పద్మ(కాంగ్రెస్) ★ షతేషపూర్ – అక్కనపల్లి సుజాత (కాంగ్రెస్), ★ మేకలగట్టు – ఇల్లందుల రవి (కాంగ్రెస్), ★ ఇబ్రాహీంపూర్ – శ్రీనివాస్ (కాంగ్రెస్), ★ కన్నయపల్లి – లోనే అంజమ్మ ( కాంగ్రెస్), ★ మాదారం – ఆరూరి సరిత (BRS)
Tags :