KRNL: ఏపీ ఆఫ్కాఫ్ ఛైర్మన్గా కర్నూలు జిల్లా E. తాండ్రపాడు గ్రామానికి చెందిన బి.ఎస్.నవీన్ కుమార్ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారి చేసినట్లు నవీన్ కుమార్ తెలిపారు. ఆఫ్కాఫ్ పరిపాలన, మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని నవీన్ కుమార్ తెలిపారు.