విశాఖలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు మూడవ గురువారం ప్రారంభమయ్యాయి. వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబసభ్యులతో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు విశాఖపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.