E.G: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో రోడ్లను అభివృద్ధి నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతి రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ GO విడుదల చేసిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కొవ్వూరులో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్దికి మొత్తం రూ.2 కోట్ల 18 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు.