VSP: ఎఎంసీ పీడియాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో విశాఖ కేజీహెచ్‌లో అడ్వాన్స్డ్ లాక్టేషన్, హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్‌పై వర్క్‌షాప్ గురువారం నిర్వహించారు. ఇందులో 50 మందికి పైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. మార్చి నాటికి కేజీహెచ్‌లో అత్యాధునిక తల్లిపాల బ్యాంక్‌ను ప్రారంభించనున్నట్లు ఎఎంసీ ప్రిన్సిపాల్ డా. కె.సంధ్యా దేవి ప్రకటించారు.