ELR: బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ట్రై కార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.