TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి తక్కువగా 71.79 శాతం ఓట్లు పోల్ అయినట్లు పేర్కొంది.