GNTR: గుంటూరు జీఎంసీ పరిధిలోని సచివాలయాల వారీగా జరుగుతున్న సమగ్ర సర్వేకి ప్రజలు సహకరించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శ్యామలానగర్ వార్డు సచివాలయ కార్యదర్శులు చేపట్టిన సర్వేని గురువారం కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు. బయోమెట్రిక్ ఆధరైజేషన్ సర్వే ఖచ్చితమైన వివరాలతో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.