KMM: మధిర మండలం నిదానపురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. 350 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంపటి రత్నకుమారి సర్పంచ్‌గా విజయం సాధించారు. అటు 9 వార్డులు సైతం కాంగ్రెస్ కైవసం చేస్తుందని స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.