KMM: మధిర మండలం సిరిపురంలో రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గ్రామంలో ఉప సర్పంచ్‌గా ఖమ్మంపాటి సునందరావును వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఇవాళ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు, గ్రామ సర్పంచ్ దుంప పద్మకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని స్పష్టం చేశారు.