శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడారు. వెంటనే అధికారులకు సమస్యలు త్వరితన పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.