2001 డిసెంబర్ 13న సాయుధ ఇస్తామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడి చేశారు. అంటే దాడి జరిగి నేటికి 24 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో దాడి ఘటనలో మృతి చెందిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. కాగా దాడిలో CRPF మహిళతోపాటు, ఇద్దరు పార్లమెంట్ భద్రతా సిబ్బంది, ఒక తోటమాలితో సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు.