TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రెండో రోజు సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న ఆరున్నర గంటలపాటు అధికారులు ఆయనను విచారించిన సంగతి తెలిసిందే. ఇవాళ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంపై ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ అనుమతి తీసుకుని ఫోన్లు ట్యాప్ చేశారా లేదా అనే కోణంలో విచారణ చేయనున్నారు.