KRNL: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రామ్ తాళ్లూరిని మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బి. లక్ష్మన్న ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో జనసేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కార్యకర్తల సమన్వయం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. మంత్రాలయంలో జానసేన జెండా ఎగురవేస్తామన్నారు.