కోల్కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ సీవీ ఆనంద బోస్ సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. ఇప్పటికే మెస్సీ టూర్లో గందరగోళంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారీ చెప్పారు. మెస్సీ టూర్లో లోపం ఉందని అంగీకారించారు. మెస్సీ టూర్లో నిర్వహణ లోపంపై సీఎం విచారణ కమిటీ వేశారు.