VZM: రాష్ట్ర రహదారులు భవనాలు ప్రత్యేక అధికారి మువ్వల తిరుమల కృష్ణబాబు జిల్లా పర్యటనకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామ సుందర్ రెడ్డితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న రహదారులు, భవనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవన్ పాల్గొన్నారు.