NLR: YCP హయాంలో తన డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా తెలిపారు. తిరిగి వాటిని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే TDPలో చేరానని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.