✦ కలబంద: చర్మ-కేశ సంరక్షణ, ఎయిర్ ప్యూరిఫయర్ ✦ తులసి: ఇమ్యూనిటీ బూస్టర్, దగ్గు, జలుబు నివారిణి ✦ అశ్వగంధ: ఒత్తిడి, ఆందోళనల నివారిణి, ఇమ్యూనిటీ & స్మెర్మ్ బూస్టర్ ✦ స్నేక్ ప్లాంట్: గాలిని శుద్ధి చేస్తుంది, రాత్రిళ్లలో ఆక్సిజన్ విడుదల చేస్తుంది ✦ తిప్పతీగ: ఇమ్యూనిటీ బూస్టర్, శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది.