కోల్కతాలో మెస్సీ ఈవెంట్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. మెస్సీ త్వరగా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి.. టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. స్టేడియం మొత్తం గందరగోళంగా మారడంతో నిర్వాహకులు దిగివచ్చారు. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించారు. ఫ్యాన్స్ దెబ్బకు ఈవెంట్ ఆర్గనైజర్లు దిగిరాక తప్పలేదు.