NLR: గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శనివారం బండేపల్లి బ్రాంచ్ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు పనులు చేయకుండానే రెండు దాఫలుగా బిల్లులు చేసుకున్నారన్నారు. రూ.10 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు.