SRD: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా తెచ్చిన “శ్రమశక్తి నీతి -2025ను” తిప్పి కొడదామని, ఐక్య పోరాటాలు నిర్మిస్తామని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, కిర్బీ యూనియన్ అధ్యక్షులు అలిమేల మాణిక్ అన్నారు. డిసెంబర్ “15న ఫ్లాగ్ డేను” జయప్రదం చేయాలని కోరారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.