AP: టీడీపీ ఎంపీటీసీలపై మాజీమంత్రి రోజా ఫైర్ అయ్యారు. నగిరి నియోజకవర్గంలో జగన్ పుణ్యమా అని, తను సీట్లు ఇస్తే గెలిచిన వాళ్లు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని పొలిటికల్ బఫూన్స్ అనాలన్నారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రశక్తి లేదని రోజా హెచ్చరించారు.
Tags :