తూ.గో: రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్గా ఎనిమిరెడ్డి మాలకొండయ్య శనివారం నియమితులయ్యారు. ఈయన గతంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ పార్టీలో సీనియర్ నాయకుడికి తగిన గుర్తింపు రావడంతో ఈ నియామకానికి కోరుకొండ పీఎన్ఎమ్ ఓబీసీ మోర్చ డిస్టిక్ మెంబర్ పచ్ఛారి నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు.