PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని సుభాష్‌నగర్‌లో సీజ్ చేసిన 54 క్యూబిక్ మీటర్లు, గర్రెపల్లి గ్రామంలో సీజ్ చేసిన 39 క్యూబిక్ మీటర్ల ఇసుకను కలిపి మొత్తం 93 క్యూబిక్ మీటర్ల సీజ్ ఇసుకను సోమవారం ఉదయం 11.00 గంటలకు తహసీల్దార్ కార్యాలయం, సుల్తానాబాద్ నందు బహిరంగ వేలం వేయుటకు నిర్ణయించినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలన్నారు.