WNP: రెండవ విడత స్థానిక సర్పంచ్ ఎన్నికలు గురువారం వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, మదనపూర్, అమరచింత మండలాలలో మొత్తం 94 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు.1150 మంది పోలీస అధికారులు సిబ్బందిచే ఎన్నికలను ప్రశాంత వాతారణంలో అన్నిరకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.