AP: సీఎం చంద్రబాబును దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ రాధాకృష్ణ కలిశారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. అలాగే, ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్‌ను పాలకమండలి ఆహ్వానించింది.