కామారెడ్డి పట్టణ కేంద్రంలోని దేవునిపల్లి గ్రామంలో 35 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునీర్ ఆధ్వర్యంలో పోచమ్మ కాలనీలో శనివారం 60 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలికాలంలో చలితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని నీరు పేదలకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పోచమ్మ కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.