RR: ఆమనగల్లు మండలంలో రేపు పంచాయితీ రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లుగా శంషాబాద్ డీసీపీ రాజేష్ అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఓటింగ్, లెక్కింపు సమయంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, నిరంతర పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.