SKLM: పోలాకి మండలం మబగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని ఓటమితో కూంగి పోకుండా గెలుపు దిశగా ప్రయత్నాలు చేయాలి అన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.