MBNR: ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. టంకరలోని సమస్యత్మకమైన పోలింగ్ కేంద్రాన్ని ఆమె శనివారం సందర్శించి భద్రత ఏర్పాట్లకు పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలీసులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారని ఎస్పీ వివరించారు.