KRNL: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డా. కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బైకు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, ఓవర్ లోడ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.