TG: హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్‌తో కలిసి మాజీమంత్రి కేటీఆర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా రాజకీయ, ప్రస్తుత అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ కేఫ్ యజమాని శరత్‌ను అఖిలేష్ అభినందించారు. భోజనం అనంతరం ఇరువురు నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.