TG: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ చేరుకున్నాడు. ఇప్పటికే రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ స్టేడియానికి చేరుకున్నారు. కాసేపట్లో రేవంత్ టీమ్‌తో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.