TG: హైదరాబాద్ మెస్సీ మేనియాలో ముగినిపోయింది. మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ vs రేవంత్ మ్యాచ్ జరగనుండటంతో.. గ్రౌండ్ అంతా మెస్సీ జెర్సీమయం అయింది. ఎక్కడ చూసినా జెర్సీ నంబర్ 10 కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీతో మ్యూజికల్ ఈవెంట్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు లేజర్ షో ఆకట్టుకుంది.